ప్లస్ పాయింట్స్
కెమెరా
ప్రొడక్షన్ వాల్యూస్
అను ఇమ్మానుయేల్
మైనస్ పాయింట్స్
పవన్ కారెక్టరైజేషన్పవన్ గే డాన్సులు
త్రివిక్రమ్ డైలాగ్స్
పాటల చిత్రీకరణ
ఫైట్స్
కాపీ కథ
లైవ్ అప్డేట్లు
సినిమా ఇప్పుడే మొదలయ్యింది - పెద్ద ఆక్సిడెంట్ సీన్ బోమన్ ఇరానీ చచ్చాడు ( లార్గో వించ్ లో తండ్రిని పడవలో చంపుతారు)
పవన్ ఎంట్రన్స్ ఫైట్ అదిరింది
ధగ ధగ మానెయ్ పాట మొదలయ్యింది
పాట పర్వాలేదు
పవన్ పగ తీర్చుకోవాలనుకుంటున్నాడ
పవన్ జాబ్ లో జాయిన్ అయ్యాడు
సిగరెట్ తాగుతూ అనుఇమ్మానుయేల్ ఇంటెరెన్స్
కీర్తి సురేష్ ఎంట్రన్స్,
సినిమాలో పవన్ తండ్రిని చంపింది శర్మన ?వర్మన అని వెతుకుతున్నాడు.
శర్మ ,వర్మ కూతుర్లు హీరోయిన్లు
బయటకొచ్చి చూస్తే సాంగ్ ...
చాలా బాగా తీశారు సాంగ్..
అను థై షో అదిరింది
బాలు (పవన్) మళ్ళీ తండ్రిని చంపినవాడిని వెతకడం స్టార్ట్ చేసాడు.
పవన్ కి ప్రమోషన్ , ఆది విలన్ ఎంట్రన్స్
పవన్ హీరోయిన్స్ ని నలిపేస్తున్నాడు
గాలివాలుగా పాట కీర్తి సురేష్ మేకప్ కాస్ట్యూమ్స్ గొప్పగా లేవు.
తన తండ్రిని చంపింది వర్మ శర్మ కాదని తెలుసుకుని అసలు హంతకుడు ని వెతుకుతున్నాడు. (ఇది లార్గో వించ్ లో ఉన్నది తాను అనుమానించిన వాడు కాదని లార్గో తెలుసుకుని చేతులుకలుపుతాడు)
ఆది విలన్ అని తెలిసింది
పవన్ అభిషిక్త్ వర్మ అని తెలిసింది
కుష్బూ తో కలిసిన పవన్
బోమన్ ఇరానీ ప్రతిదానికి ప్లాన్ బి వేసుకుంటాడు ఇదే భార్య విషయంలో కూడా ... ఫ్లాష్ బాక్
పవన్ సి. ఈ .ఓ అయిపోయాడు
అను లవ్ ప్రొపొస్ చేసింది
కొడకా కోటేశ్వర్రావు పాట మొదలయ్యింది
ఇద్దరు ఫిగర్లతో ఫారన్ వెళ్లిన అభిషిఖ్త్ మీద ఎటాక్
ఇద్దరు హీరోయిన్స్ పవన్ కోసం కొట్టుకుంటున్నారు
పవన్ ని చంపడానికి 10 కోట్ల డీల్ ,వెన్నుపోటు
సినిమా లార్గో వించ్ ని ఫోలౌ అయ్యింది
పవన్ తానే తండ్రికి వారసుడని ఎలెక్షన్స్ లో నిరూపించుకునే టైం వచ్చేసింది .
త్రివిక్రమ్ లార్గో వించ్ ని మసి పూసి మారేడు కాయను చేసి దించేసాడు ...
సినిమా లో మొదటి భాగం చప్పగా సాగింది , రెండో భాగం కొంచం బెటర్ ,
ఇంగ్లీష్ ఫిలిం చూస్తే ఈ సినిమా చూడకపోవడం బెటర్ ,
పవన్ కళ్యాణ్ మీదనే ఈ సినిమా ఆధార పడి ఉంది .
No comments:
Post a Comment