add

Monday 7 May 2018

రజినీకాంత్ ఈ రాక్షస బల్లి నుండి ఎలా తప్పించుకుంటాడో .

రజిని కాంత్ ' కాలా ' సినిమా, జూన్ 7 న విడుదలకు సిద్దమవుతుంది, మూడు భాషల్లో విడుదల అవుతున్న కాలా కు పోటీగా .. వేరే సినిమాలేవీ లేవు.  కానీ .. ఒక్కరోజు తరువాత.. అంటే జూన్ 8వ తేదీన, స్పీల్బర్గ్ ' జురాసిక్ పార్క్' విడుదలకు సిద్దమయ్యింది. భారతదేశంలో రజిని సినిమా కోసం ఎగబడి చూసేవారే ఎక్కువ. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది  ఇష్టపడేది  జురాసిక్ పార్క్ సిరీస్.

రజినీకాంత్ ఈ సారి ఎలా ఈ రాక్షస బల్లి నుండి పోటీ ఎదుర్కొంటాడో .. చూడాలి. ధనుష్ నిర్మించిన ఈ కాలా లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ విలన్ గా నటించాడు. ముంబై డాన్ గా రజిని నటిస్తున్న ఈ సినిమా ఎన్నో విడుదల తేదీలు మార్చుకుంది.

No comments:

Post a Comment

ADD