add

Thursday 27 June 2019

KALKI 2019 TELUGU MOVIE REVIEW (short)

రాజశేఖర్  నటించిన కల్కి సినిమా ఈ రోజు విడుదలయ్యింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గ రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ షో చుసిన వాళ్ళ స్పందన ఎలా ఉందంటే , 


కథ - రొటీన్ ... 
స్క్రీన్ప్లే - తికమక పెట్టి .. చివరివరకు సస్పెన్స్ కొనసాగించారు ..చివరలో మంచి ముగింపు ఇచ్చారు. 
పాటలు - అనవసరంగా వస్తాయి 
ఫైట్స్ - బాగున్నాయి 
హీరోయిన్స్ - వేస్ట్ 
హీరో - బాగా చేసారు , సినిమా మొత్తం హీరో మీదే ... 
విలన్ - ఓవర్ అయ్యింది . 
కామెడీ - రాహుల్ రామకృష్ణ ఓవర్ చేసారు. 

సినిమా .. బాగుంది 

No comments:

Post a Comment

ADD