add

Tuesday 16 July 2019

దిమ్మతిరిగే .. షాక్ ఇచ్చిన - సాహో

ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ..సాహో  సినిమా , ఆగష్టు 15 వ తేదీన విడులవుతుందని అనుకుంటున్న  తరుణంలో .. సినిమా ,డబ్బింగ్ ,నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికానందున , వాయిదా పడుతుందని వార్త ఈరోజు గుప్పుమన్నది. ఆగష్టు 15 నుండి ఆగష్టు 30 వ  తేదికి ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. రిలీజ్ అయ్యిన ట్రైలర్ లో గ్రాఫిక్స్ లోపాలు.. పాత సినిమాల పోలికలు కనిపెట్టిన సాహో  టీం , ఎలాంటి మార్పులు చేసుకుంటున్నారో .. వేచి చూడాలి. నిజంగా వాయిదా పడితే.. సాహో  మీద అభిమానులు ఆశలొదులుకోవాల్సిందే ! దిమ్మతిరిగే .. షాక్ ఇచ్చిన - సాహో

No comments:

Post a Comment

ADD