మెగాస్టార్ చిరంజీవి , ఎంతో మంది అభిమానులకు ఆరాధ్య దైవం. హీరోయిజం కి సరికొత్త అర్ధం చెప్పిన చిరంజీవి అల్ రౌండర్. ,ఫైట్స్ ,డాన్స్ ,కామెడీ అన్నింటిలో చిరుకి అడ్డే లేదు. ఒక్కోసారి చిరంజీవి కొన్ని సినిమాలను స్వయంగా తానె ఎడిటింగ్ చేసుకునే వారట. అందుకే చిరంజీవికి ప్రజలు మెగాస్టార్ బిరుదు ఇస్తే .. ప్రభుత్వం .. పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. రక్తదాన శిబిరాలు , కంటి ఆపరేషన్స్ చేయించిన చిరు , ప్రజాసేవ లో కూడా పాలు పంచుకునేవారు.
చిరంజీవి లో మరో కోణం ఏంటంటే .. చిరు లో మంచి డైరెక్టర్ ఉన్నారని ,చిరు స్నేహితుడు అయిన ఒక నటుడు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లో తెలిపారు. అది యావరేజ్ సినిమా అనుకోకండి . అది బ్లాక్ బస్టర్ సినిమా ... చిరుకు కోటి రూపాయలు తెచ్చిపెట్టిన సినిమా . అదే సినిమా అంటే "గ్యాంగ్ లీడర్ ". చిరంజీవి ఫ్రెండ్స్ లో ఒకరుగా నటించిన ఆ నటుడు ఎం చెప్పాడంటే .. గ్యాంగ్ లీడర్ దర్శకుడు .. విజయబాపినీడు తీసిన రషెస్ చుసిన చిరంజీవి , సినిమా బాగా రాలేదని .దర్శకుడితో చెప్పాడని. విజయబాపినీడు చిరుని నీకు నచ్చినట్లు నువ్వే తీయ్ అని చెప్పగా .. చిరంజీవే సగానికి పైగా సినిమా డైరెక్ట్ చేసాడని చెప్పాడు. హీరో ఫ్రెండ్స్ ని చంపడం, మురళీమోహన్ చనిపోయే సన్నివేశం .. ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో .. గ్యాంగ్ లీడర్ చుసిన అందరికి తెలుసు. ఈ సీన్స్ చిరంజీవే డైరెక్ట్ చేశారనేది వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. చిరంజీవిలో దర్శకుడిని బయటకు తీసిన విజయబాపినీడు ఇటీవలే మరణించారు.

No comments:
Post a Comment