add

Thursday 24 March 2022

ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ / RRR Movie Live Updates From 9:30pm Show ENGLISH / తెలుగు

 




Stay tuned to https://paccacinema.blogspot.com/

for first on net Review of RRR. Starts at 9 : 30 pm IST


09:30 PM – Movie Started, titles rolling with Girl singing the song.

                 అందమైన లేడీ పాట తో సినిమా స్టార్ట్ అయ్యింది ఆదిలాబాద్ అడవుల్లోని అటవీప్రాంతంలో ఒక గిరిజన గ్రామంలో సినిమా ప్రారంభమవుతుంది, అక్కడ బ్రిటిష్ వారు ఒక అమ్మాయిని తీసుకువెళ్లారు

09:40 PM – Ram Charan a fierce entrance as a COP from fire jumped into the crowd, a massive fight rolling out.

రాంచరణ్ పోలీస్ గ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. గుంపులో కెళ్ళి చితక బాదుతున్నాడు .మెగా ఫ్యాన్స్ కి ఈ సీన్ కనుల పండుగే

09:50 PM – Rajeev Kanakala entry introducing JrNTR Komaram Bheem to British.

బ్రిటిష్ వాళ్ళతో రాజీవ్ కనకాల చెప్పే సీన్ .. ఎన్టీఆర్ భయంకరమైన ఎంట్రీ 

09:55 PM – Movie heading to the forest for Komaram Bheem, an interesting scene with tiger rolled out.

      ఎన్టీఆర్ భయంకరమైన పులి తో భీభత్సమైన  పోరాటం

10:10 PM – On the finding of NTR, NTR was found on a bike with traditional salwar suit attire.

        ఎన్టీఆర్ ముస్లిం సల్వార్ సూట్ లో బైక్ మీద ఎంట్రీ 

10:15 PM – It’s time for a beautiful Olivia Morris entry.

అందమైన ఒలీవియా మోరిస్(జెన్నీ ) ఎంట్రీ , ఎన్టీఆర్ పక్కన ఫారిన్ హీరోయిన్ అందంగా ఉంది 

10:15 PM – A superb and exciting screen presence as both in one frame to save a lives.

రాంచరణ్ - ఎన్టీఆర్ మధ్య మంచి సన్నివేశాలు వస్తున్నాయి 

10:20 PM – It’s time for RRR Title, Dosti song rolling out with a grandeur look.

దోస్తీ సాంగ్ మొదలయ్యింది 

10:30 PM – An charming Alia Bhatt entry as Sita.

అలియా భట్ సీత పాత్రలో ఎంట్రీ ఇచ్చింది 

10:45 PM – An interesting scene rolled out between Jenny and NTR, finally invites for a party.

ఎన్టీఆర్ పార్టీ కి వచ్చాడు 

11:00 PM – With all fun, hateness, teasing, the Dosti makes Flamenco dance. It’s time for Natu Natu Song.

నాటు నాటు సాంగ్ వచ్చింది ..డాన్స్ అదిరిపోయింది 

10:45 PM – Rahul Ramakrishna makes an entry, JrNTR enters into a fort for a little girl. Crucial scenes roll out with an emotional connection.

రాహుల్ రామకృష్ణ - ఎన్టీఆర్ మధ్య మంచి సీన్స్ , పాప తో ఎన్టీఆర్ కి సెంటిమెంట్ సీన్స్ 

11:00 PM – Charan and JrNTR helping each other make solid bonding elevations between them, movie heading to the first half.

ఎన్టీఆర్ రాంచరణ్ ఇద్దరి మధ్య అపార్ధాలు పోయి , ఇద్దరు దగ్గరయ్యే సీన్స్ వస్తున్నాయి. మంచి ఎమోషనల్ ఇంటర్వెల్ బాంగ్ .

First Half : REPORT

Plus: Excellent action by ramcharan and NTR , rich making ,                emotional taking.
Minus : Some Graphics lacks Naturality ..specially Tiger Chase

               Toomuch Over Stunts Like Ramcharan - Crowd Fight

  

Plus: 

రాంచరణ్ ఎన్టీఆర్ నటనే పెద్ద ప్లస్ , కీరవాణి మ్యూజిక్ బాగుంది.

Minus : 

సినిమా లో గ్రాఫిక్స్ తేలిపోయాయి, ముఖ్యంగా పులి ఫైట్ లో పులి అనిమేషన్ లో తేడా తెలిసిపోతుంది. అలాగే రాంచరణ్ ఒక్కడే జనాల్లో కర్రతో చేసే ఫైట్ కొంచం అతిగా అనిపిస్తుంది.


11:55 PM – Post Interval starts with a Komaram Bheem do song, elevating with JrNTR.
                   ఇంటర్వెల్ అయ్యాక కొమురం భీముడొ సాంగ్ వచ్చింది

12:00 AM – An emotional coaster ride starts with Janani song, “Pranalu Echesta babai”.
జనని సాంగ్ వస్తుంది , మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి, రామ్ చరణ్ సముత్ర ఖని సీన్స్ 

12:10 AM – Random JrNTR & Ram Charan scenes rolling to build up story line up, save the little girl. Movie shits to flashback.

పాప ని కాపాడటానికి హీరోలు ప్రయ్తత్నం చేస్తున్నారు, అజయదేవగన్  - విజయరామరాజు  ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యింది

12:20 AM – An intensive fight happening and violent fight happening between Ram Charan, JrNTR, and jail keepers.

జైలు అధికారులకు హీరోలకు మధ్య భీకరమైన ఫైట్ అవుతుంది 

12:40 AM – Movie heading towards climax, both entered into the forest. A high influenced fight to be rolled with intense and daring stunts.

సినిమా క్లైమాక్స్ కు దగ్గరయింది , హీరో లు ఇద్దరు ఫైట్ లో వీరోచితంగా పోరాడుతున్నారు.

FINAL VERDICT : WATCH ONCE ...NOT A MUST WATCH. 3/ 5
NOTHING NEW STORY , OVER STUNTS ,GRAPHICS ARE MINUS POINTS 
BUT NTR , RAMCHARAN ACTING , SOME ENGAGING PARTS , BAGROUND MUSIC ARE PLUSPOINTS.
CHOREOGRAPHY IS ALSO BEST IN RECENT TIMES.


Full review : click here 

https://www.youtube.com/watch?v=HSzU5HR11oc


No comments:

Post a Comment

ADD