add

Wednesday 13 April 2022

KGF2 LIVE UPDATES

 

Refresh for every 5 minutes for updates

START : 

The movie begins just now and its runtime is 168 minutes.


The film begins with the story of rocky bhais mother

Story of Rocky is now narrated by Vijayendra Vasiraju ( Prakash Raj as s/o Anantnag )

రాఖి భాయ్ ఫ్లాష్ బ్యాక్  మొదలయ్యింది,

రాఖి భాయ్  అమ్మ గురుంచి ప్రకాష్రాజ్ చెప్పడం స్టార్ట్ చేసాడు ప్రకాష్ రాజ్  - విజయేంద్ర వాసిరాజు చెప్పడం స్టార్ట్ చేసాడు. పార్ట్ 1 లో అనంత్ నాగ్ కొడుకు ప్రకాష్ రాజ్. 


After a Big Twist , Rocky Bhai entrance scene is an extravaganaza

పెద్ద ట్విస్ట్ తరవాత  , రాఖి భాయ్  ఎంట్రీ అదిరిపోయింది 


Nepotism Vs Merit dialogues by Rocky are aimed at opposite heroes

రాఖి భాయ్  వారసత్వం మీద చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.

Rocky Bhai elevation song ‘ Toofan Toofan ‘ is superb.


రాకీ భాయ్ మీద తూఫాన్ పాట వస్తుంది.

Villian Sanjay Dutt entry in Vikings Getup .

విలన్  సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చాడు. వైకింగ్స్  గెట్ అప్  లో 

Adheera Starts dominatinating Rocky , destroys rockys assets

విలన్  సంజయ్ దత్ -  అధీరా రాకీ పై యుద్ధం ప్రకటించి , రాకీ భాయ్ ఆస్తులన్నీ పాడుచేస్తున్నాడు.

Rocky hits back at opponents, Few shots are OUTSTANDING ” making wise “. Cinematography and Frames are of Hollywood standard

 రాకీ విలన్స్  పై యుద్ధం ప్రకటించి  రచ్చ రచ్చ చేస్తున్నాడు, అక్కడక్కడా కొన్ని షాట్స్ అదిరిపోయాయి.

No comments:

Post a Comment

ADD