add

Wednesday 11 May 2022

Sarkaru Vaari Paata Movie Review : LIVE UPDATES from USA

 


నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియ, శౌమ్య మీనన్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, మహేశ్ మంజ్రెకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ తదితరులు

డైరెక్టర్ : పరుశరామ్
కథ : పరుశరామ్
నిర్మాతలు : నవీన్ ఎర్నేనీ, వై రవి శంకర్, రామ్ అచంట, గోపిచంద్ అచంట
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేశ్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ తమన్
బడ్జెట్ : రూ.60 కోట్లు
రన్నింగ్ టైమ్ : 160 నిమిషాలు
ప్రొడక్షన్ హౌసెస్ : మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్, జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్
రిలీజ్ డేట్ : 12 మే 2022

Show will begin Shortly....
*162 minutes...


* కారు అడ్డం పగిలి ...అద్దం ముక్కలతో సూపర్ స్టార్ టైటిల్ కార్డు. 


అదిరిపోయే  ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ..పెన్నీ సాంగ్ 
*మహి ఫైనాన్స్ కంపెనీ నడిపే మహేష్ ...ముక్కు పిండి అప్పు వస్సూల్ చేస్తుంటాడు.

*కీర్తి  సురేష్ క్యూట్  ఎంట్రీ , మహేష్ కి నచ్చేసింది . 

*కీర్తి  సురేష్ మహేష్ బాబు మధ్య లవ్ ట్రాక్ ఫ్రెష్ అండ్ క్లాస్ గ ఉంది . 

ప్రస్తుతం మహేష్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ మధ్య ఫన్నీ సన్నివేశాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది.


* కీర్తి  సురేష్ మహేష్ బాబు మధ్య లవ్ సాంగ్ - కళావతి స్టార్ట్ అయ్యింది .. అద్భుతంగ ఉంది. 

*కీర్తి  సురేష్ వలన  మహేష్ బాబు ఇండియా కి వచ్చేసాడు 

*మహేష్ బాబు - సముద్రఖని మధ్య వార్ మొదలయ్యింది 

*ఇంటర్వెల్ బాంగ్ పర్వాలేదు.

*ఇంటర్వెల్ తరువాత - భారీ బ్యాంకు కుంభకోణాల వైపు కథ మళ్ళించాడు దర్శకుడు.

* మహేష్ , నదియా,  సముద్రాఖని మధ్య ఎమోషనల్ సీన్స్ 

*మహేష్ కల్పించిన జెస్సి క్యారక్టర్ నవ్వు తెప్పిస్తుంది.

*మ మ మహేశా .. మాస్ సాంగ్ వచ్చింది. మ్యూజిక్ కి తగ్గ డాన్స్ వెయ్యలేదు మహేష్ బాబు . 
*మహేష్ బాబు ఆర్ధిక మాంద్యం మీద స్పీచ్ ఇస్తున్నాడు  

*సినిమా క్లైమాక్స్ ఫైట్ బ్యాంకు ఫైట్, ఇది మహేష్ బాబు వన్ మాన్ షో ...

సినిమా అయిపొయింది 

మహేష్ బాబు వన్ మాన్ షో 

No comments:

Post a Comment

ADD