వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా ఫిదా హిట్ తరువాత వస్తుండటంతో అంచనాలు ఎక్కువయ్యాయి , చాలా మంచి టాక్ ట్రైలర్ కి వచ్చింది , లుక్స్,గెట్ అప్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి ,రాసి ఖన్నా అందాలు ,థమన్ సంగీతం ,రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా కి జనాల్ని రప్పించాయి .
కథ : ఆదిత్య మనసుకి నచ్చింది వెంటనే చేసేస్తాడు ఆలోచించడు , వర్ష ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అమ్మాయి , వీరిద్దరిమధ్య పుట్టిన ప్రేమ కథ ఈ తొలిప్రేమ ,అపార్ధాలు ,గిల్లికజ్జాలు ,ఎడబాటు,ప్రేమ ,గెలుపు ఇవన్నీ వారి జీవితంలో ఎలా జరిగాయో సినిమాలో చూడాలి.
నటీనటులు: వరుణ్ తేజ్ బాగా డెవలప్ అయ్యాడు , చాలా ఈజ్ తో ఆక్ట్ చేసాడు , అక్కడక్కడా డాన్స్ కూడా బాగా చేసాడు, మెగా ఫామిలీ లో సొంత స్టైల్ డెవలప్ చేసుకున్న తోలి హీరో వరుణ్,ఇలాంటి మంచి స్క్రిప్ట్ లు అతనికి బాగా హెల్ప్ అవుతాయి,రాసి ఖన్నా అందంగా ఉంది ,మరీ గొప్ప నటన కాకపోయినా బాగానే చేసింది . నరేష్,సుహాసిని,హైపర్ ఆది,ప్రియదర్శి, మంచి నటన కనపరిచారు , ఆది కామెడీ బాగుంది , విద్యుల్లేఖ రామన్ తోలి భాగం లో మంచి కామెడీ చేసింది , అక్క అక్క అని హీరో ఆమెని అంటుంటే జనాలు థియేటర్లో అరుపులు అరుపులు .
సాంకేతికవర్గం : దర్శకుడు వెంకీ అట్లూరి కథ చిన్నదైనా సీన్స్ కొత్తగా రాసుకున్నాడు , కాలేజీ సీన్స్ లో రాగ్గింగ్ , కార్ లో ముద్దు సీన్స్ , చాలా బాగా కొత్తగా తీసాడు ,సినిమాలో ఎక్కడ బోర్ అనిపించకుండా కామెడీ తో కవర్ చేసాడు , థమన్ పాటలు కొత్తగా ,ఆకట్టుకునేలా లేవు కానీ చిరాకు తెప్పించవు ,బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది . కెమెరా చాలా బాగుంది ,ఎడిటింగ్ ఓకే ,నిర్మాణ విలువలు అదిరిపోయాయి,హిందీ సినిమాల్లో ఉండే మేజిక్ ఈ సినిమాలో ఉంది కథ లేని లోటుని ఈ సినిమాలో ఫ్రెష్ సీన్స్ కవర్ చేసేశాయి . వెంకీ అట్లూరి తొలిప్రేమ,వెంకీ కుడుముల చలో సినిమాలు ఈ సంవత్సరం లో హిట్స్ అవ్వడం విశేషం
సరదాగా చూసే కాలక్షేప చిత్రం

Django? ?????
ReplyDelete