add

Sunday 11 February 2018

సూపర్ హిట్ దృశ్యం పాత తెలుగు సినిమా రీమేక్ ?

సస్పెక్ట్ ఎక్స్ నావెల్ ఆధారంగా తెరకెక్కించిన మలయాళ చిత్రం దృశ్యం అద్భుత విజయం సాధించింది , తెలుగు ,తమిళ్,హిందీ,కన్నడ,సింహళ భాషల్లో రీమేక్ అయ్యి అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది , 2005 లో రిలీజ్ అయిన నవల ఆధారంగా 2015 లో మలయాళం లో దృశ్యం సినిమా తీశారు , బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నవల హక్కులకోసం కోర్ట్ లో కేసు కూడా వేశారు , 


కానీ ఇటువంటి కథతోనే తెలుగు లో ఒక సినిమా 1991 లో వచ్చిందంటే నమ్ముతారా ,నిజం , జగపతిబాబు,సత్యన్నారాయణ ,శారద,మీనా నటించిన జగన్నాటకం సినిమా ఇంచుమించు ఇదే కథతో సాగుతుంది , దృశ్యం సినిమా సస్పెన్స్ ప్రధానంగా థ్రిల్లర్ ల సాగితే , జగన్నాటకం సినిమా సాదా స్క్రీన్ ప్లే తో చప్పగా సాగుతుంది. మోహన్ గాంధీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా యు ట్యూబ్ లో ఉంది ఒక లుక్కెయ్యండి. 

No comments:

Post a Comment

ADD