అక్షయ్ కుమార్ హీరోగా వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం పాడ్ మాన్ , రాధికా ఆప్టే , సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన పాడ్ మాన్ లో మెగాస్టార్ అమితాబ్ గెస్ట్ రోల్ పోషించారు,ఆర్ బాలకృష్ణన్ దర్శకత్వం లో రిలీజ్ అయిన పాడ్ మాన్ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా తీశారు , అరుణాచలం మురుగనాథం జీవితం ఆధారం గా తీసిన చిత్రం .
కథ : వెల్డర్ లక్ష్మి కాంత్ భార్య మెన్సెస్ రోజుల్లో పాత గుడ్డ వాడటంచూసి భార్య ఆరోగ్యం కోసం సానిటరీ నాప్కిన్ కొంటాడు ,ఖర్చు ఎక్కువని ఇచ్చేయమంటుంది , తక్కువ ధరలో తయారు చేయడం కోసం దూది వాడతాడు , భార్య మీద రెండు సార్లు ప్రయోగిస్తే ఫెయిల్ అవుతుంది , తానే వాడి చూస్తాడు ఫెయిల్ అవుతాడు , పరి అనే అమ్మాయి తో కలిసి 2 రూపాయలకే సానిటరీ నాప్కిన్ ఎలా తయారు చేసాడో , పద్మశ్రీ ఎలా పొందాడో తెర మీద చూడాలి .
నటీనటులు : అక్షయ్ పాత్రకు జీవంపోశాడు , సానిటరీ నాప్కిన్ వాడిన సీన్ , ఇంగ్లీష్ స్పీచ్ సీన్ , క్లైమాక్స్ లో పరి తో ఇంగ్లీష్ మాట్లాడే సీన్ లో అదర గొట్టేసాడు ,హాట్స్ ఆఫ్ ,భార్యగా రాధికా ఆప్టే ,పరి గా సోనమ్ కపూర్ చక్కగా ఒదిగిపోయారు . అమితాబ్ పాత్ర ప్రత్యేకం .
సాంకేతికవర్గం: ఆర్ బాలకృష్ణన్ పా,షమితాబ్,కి అండ్ కా తరువాత తీసిన మంచి చిత్రం , సినిమా రెండో సీన్ లోనే కథలోకి వెళ్ళిపోతాడు ,అక్కడనుండి మనం కూడా ఆ కథలో భాగమయిపోతాం , పీ . సి శ్రీరామ్ కెమెరా , అమిత్ త్రివేది సాంగ్స్ ,బ్యాగ్రౌండ్ కథని ముందుకునడిపిస్తాయి ,ఎడిటింగ్ ,కలరింగ్ చక్కగా చేసారు , డైలాగ్స్ సూపర్,
అందరు ఒక్కసారి , ముఖ్యంగా మగవాళ్ళు చూడాల్సిన చిత్రం
PLUS POINTS : ALL
MINUS POINTS :NO
EVERY MAN MUST SEE THIS MOVIE ...!

No comments:
Post a Comment