add

Sunday 6 May 2018

ఎస్ .వి. రంగారావు పాత్రలో మోహన్ బాబు!

మహానటిలో, ఎస్ .వి. రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. మోహన్ బాబు మాయాబజార్ లోని ఘటోత్కచుడు గెటప్ లో ఉన్న స్టిల్ రిలీజ్ అయ్యింది . మే 9 న విడుదల కాబోతున్న ఈ సినిమా లో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. 
బి. ఎన్  రెడ్డి పాత్రలో .. దర్శకుడు క్రిష్, ఎల్. వి . ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు. 


No comments:

Post a Comment

ADD