చిన్న పిల్లల్ని ప్రతి 8 నిమిషాలకి కిడ్నప్ చేస్తున్నారు, భారత దేశంలో పిల్లల్ని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు ... వివా సంస్థ నిర్మించిన ఈ షార్ట్ ఫిలిం మే 7 న తెలుగులో .. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో రిలీజ్ కాబోతున్నది.తెలుగులో నాని వాయిస్ ఇచ్చిన ఈ డాక్యుమెంటరీ కి , తమిళం లో కమల్ హాసన్, ఇంగ్లీష్ లో విద్యాబాలన్,హిందీ లో.. రాజ్ కుమార్ రావు గాత్ర దానం చేసారు. సమీర్ పీతవల నిర్మించిన ఈ డాక్యుమెంటరీ.. జాస్మిన్ అండ్ అవినాష్ లు డైరెక్ట్ చేసారు .
చిన్నపిల్లల్ని కిడ్నప్ చేసి ..వ్యభిచార గృహాలకు అమ్మేయడం, వాళ్ళు ఉంటున్న చిన్న చిన్న ఊపిరాడని గదులు, వాళ్ళు చెప్పుకున్న బాధలు.. ఈ డాక్యుమెంటరీ లో చూపించారు. హిందీలో ఇప్పటికే రిలీజ్ అయినా 'అమోలి' ని యూట్యూబ్ లో చూడవచ్చు.
AMOLI TELUGU TRAILER క్లిక్ హియర్
No comments:
Post a Comment