KAALA SHOW STARTED, FIGHTING FOR LAND...KAALAA ENTERED ..
కాలా సినిమా మొదలయ్యింది .. భూమి కోసం గొడవలు రజినీకాంత్ సింపుల్ ఎంట్రీ
RAJINI SIMPLE ENTRY... PLAYING CRICKET.
రజనీకాంత్ క్రికెట్ ఆడుతూ ఎంట్రీ ఇచ్చాడు ..
SEMMA GREAT/ YAMA GREAT SONG STARTED ENDS WITH SUPERB KICK
యమా గ్రేట్ పాట ముంబయి ధారవిలో బాగా తీశారు.
KAALAA LOVE STORY WITH ZARINA(UMA QURESHI)..STARTED
కాలా లవ్ స్టోరీ జరీనా తో ప్రేమ కథ .. హుమా ఖురేషి తో పాత లవ్
CINEMA GOING INTRESTING
సినిమా చాలా ఉత్ఖంఠత తో సాగుతుంది
KANNAMMA / CHITTEMMA SONG ..KAALA IN MEMORIES OF JARINA
చిట్టెమ్మ పాట కాలా జరీనా తలపులతో పాడుకుంటున్నాడు.
AGAIN FOR DHARAVI LAND ..VILLIANS FIGHTING WITH KAALAA
కాలా ఉంటున్న ధారవి లో ఒక ప్రాజెక్ట్ కోసం ..విలన్స్ ధారవి కబ్జా చేయాలనుకుంటున్నారు
DISPUTE BETWEEN JARINA AND KAALA SETH
జరీనా - కాలా మధ్య ధారవి కోసం గొడవ మొదలయ్యింది
SMALL TWIST ...DHARAVI BURNING
చిన్న ట్విస్ట్ .. ధారావి మొత్తం మంటగలిసిపోతుంది
RAIN FIGHT SEQUENCE ...SUPERB
వర్షం లో ఫైట్ అద్దిరిపోయింది.
HARI DADA .. NANAPATEKAR ..WARNING TO KAALAA..ENNAKKE SETTINGAAH..INTERVAL
హరి దాదా గా .. నానా పాటేకర్ .. కాలా కి వార్ణింగ్ ఇచ్చాడు.. విరామం.
FIRST HALF : ROUTINE STORY... BEST DIRETCION.. RAJINI BETTER THAN KABALI.
2ND HALF
KAALAA .. SHAYAJI SHINDE DISCUSSION ... SUPERB SCENE
కాలా , షాయాజీ షిండే మధ్య సీన్ అదిరింది
KAALA FAMILY'S CONFRONTATION SCENE IN POLICE STATION
పోలీస్ స్టేషన్ లో కాలా కుటుంబం గొడవకు దిగింది
KAALAA WITH HARIDADA CONFRONTATION.
నానా పాటేకర్ తో కాలా ముఖ ముఖి గొడవ " నేల మాకు జీవితం"
KAALAA MOVEMENT AGAINIST POLITICS FOR DHARAVI LAND..NIKAL NIKAL SONG EXCELLENT.
కాలా ఉద్యమం .. ధారావి నే ల కోసం ... నికల్ .. నికల్ సాంగ్ అదిరింది .
PREDICTABLE CLIMAX.. FULL REVIEW .. TOMORROW NOON
క్లైమాక్స్ .. ఊహించిందే ... పూర్తి రివ్యూ ... రేపు మధ్యాహ్నం ...
వన్ వర్డ్ రివ్యూ : క్లాస్ మూవీ .. కబాలి కంటే బెటర్ !

No comments:
Post a Comment