బోయపాటి .. అదిరిపోయే సినిమా తీసానన్నాడు .. రాంచరణ్ ప్రతి హీరో బోయపాటితో ఒక్క సినిమా అయినా చెయ్యాలన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ..అసలు కిక్ ఏంటో రాంచరణ్ గ్రహిస్తాడు. తొడకొట్టి రైలు వెనక్కి పంపే బాలయ్యను ఎంత మంది చూసి ఇప్పటికీ నవ్వుకుంటున్నారో.. ఈ సినిమా చూసాక రాంచరణ్ ని కూడా చూసి అలాగే నవ్వుకుంటారు . ట్రైలర్ లోనే సినిమా చెత్త అనిపించేలా చేసిన బోయపాటి .. ఈ వినయ విధేయ రామ ని ఎలా తీసాడంటే.
కథ - బీహార్ లో భాయి(వివేక్ ఒబెరాయ్) ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ , ఒక టీం కి చక్కగా యూనిఫామ్ కుట్టించి , గన్స్ ఇచ్చి పోషిస్తుంటాడు. ఆ ఏరియా లో నో ఎలక్షన్స్ . భాయ్ దే పరిపాలన. ఎలక్షన్ కమిషనర్ భువన్ (ప్రశాంత్) భాయ్ ఉన్న ఊరికి వచ్చి భాయ్ ని ఎదిరిస్తే ..భాయ్ బంధిస్తాడు . ఇక భువన్ తమ్ముడు రామ వచ్చి భాయ్ సామ్రాజ్యాన్ని 400 మందిని చంపేస్తాడు . ఈ ప్రయత్నం లో అనుకోని సంఘటన జరుగుతుంది. ఒక పక్క బీహార్ సీఎం రామ ని వెతుకుతుంటారు .. వైజాగ్ గుండాలు కూడా వెతుకుతుంటారు. ఎందుకు ? తెర మీద చూడాలి.
నటీనటులు- రామ్ చరణ్ కొత్తగా చేసిందేంలేదు , ఈ సినిమాకోసం టైం వేస్ట్ చేసాడంతే. కియారా పరమ అనవసరం.
ప్రశాంత్ నటన ఎం అంత ఆకట్టుకోదు. స్నేహ లాస్ట్ లో కొంచెం ఓవర్ డైలాగ్స్ పలికింది. హేమ చేసిన పాత్ర విసుగు తెప్పిస్తుంది. 30 ఇయర్స్ పృథ్వి వేస్ట్ అయ్యాడు. వివేక్ ఒబెరాయ్ మొదట్లో బాగా ఉన్నాడు అనుకున్న .. ఆ పాత్ర రొటీన్ గ మారి బోర్ అనిపిస్తాడు.
సాంకేతికవర్గం- బోయపాటి కథ పరమ రొటీన్ .. రొట్ట . ఈ కథని ఎలా ఒప్పుకున్నాడో రాంచరణ్ ? ఎయిర్ పోర్ట్ అద్దాలు పగలగొట్టుకుని .. రన్నింగ్ ట్రైన్ మీద దూకి , ఇంజిన్ పక్కన పెట్టి మీద నిల్చుని .. స్పీడ్ ట్రైన్ మీద . రాంచరణ్ బీహార్ వెళ్ళిపోతాడు. మంచి మేలుజాతి గుర్రం తీసుకుని హీరో విల్లన్స్ దగ్గరకెళ్తాడు. చుట్టూ వందల తుపాకీలు గురి పెట్టి ఉన్న.. విల్లన్ తమ్ముళ్ల తలను నరికేస్తాడు.రౌడీ లు తన్నులు తినడం కోసమే మేము ఉన్నాం అన్నట్లు ఉంటారు. ఇది బోయపాటి టేకింగ్ . బాలయ్యతో తీయాల్సిన సినిమా .. రాంచరణ్ తో తీసాడు.
కొంచం లాజిక్ కూడా ఉండదు, మేజిక్ ఏమి చెయ్యలేడు .. బోయపాటి కూడా ఇంటికెళ్లిపోయే ఛాన్స్ వచ్చేసింది.
దేవి పాటలు పరమ రొటీన్.. కెమెరా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో విల్లన్ కిచ్చిన ట్యూన్ బాగుంది. ఎడిటింగ్ బాగా చెయ్యాలి .. 2 . 15 గంటల సినిమా అయినా .. 4గంటల సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైట్స్ అన్ని కూడా న భూతొ న భవిష్యత్ .. అప్పుడే అడవిలో పట్టిన , రిలయన్స్ ఫ్రెష్ పాముతో నాలుగు సార్లు కరిపించుకుని కూడా .. విల్లన్ ఫైటింగ్ చెయ్యడం ఆహా... సూపర్ .డాన్స్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు.
సంక్రాంతి అట్టర్ ప్లాప్స్ లో ఈ రాముడు చేరిపోతాడు . డీవీడీ లో కూడా చూడలేని సినిమా తీశావేంటి dvv దానయ్య .
సినిమా చూసినది - రవీంద్ర సినిమా (విజయవాడ) 6 am షో
పరమ బోరు డ్రామా - వినయ విధేయ రామ
Highlights
nothing
Minus points
all

🤣🤣🤣🤣
ReplyDelete