కబాలి , కాలా, 2.ఓ సినిమాల ఫలితాలతో నిరాశలో ఉన్న సూపర్ స్టార్ రజిని, ఈ సారి అంత యువ తరం బ్యాచ్ తో తీసిన - పేట సినిమా ఈ రోజు విడుదలయ్యింది. రజిని ఫాన్స్ అయిన కార్తీక్ సుబ్బరాజు ట్రైలర్స్ లో రజిని స్టైల్ చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. థియేటర్ల కొరత తో నిర్మాత ని గోల పెట్టించిన 'పేట' సినిమా ఎలా ఉందంటే..
కథ - కాళీ అనే హాస్టల్ వార్డెన్ , హాస్టల్ లో ఉన్న రౌడీ బ్యాచ్ పని పడతాడు. హాస్టల్ చేస్తూ విద్యార్థులకు దగ్గరవుతాడు. అదే హాస్టల్ లో ఉన్న అన్వర్ అనే విద్యార్ధి ప్రేమకు సాయం చేస్తాడు కాళీ. ఈ క్రమం లో కాళీ మీద హత్యాప్రయత్నం జరిగి అతని పడుతుంది. అన్వార్ - కాళీ మధ్య బంధం ఏంటి ? అసలు కాళీ ఎవరు ? తేర మీద చూడాలి.
నటీనటులు - రజిని తన స్టైల్ తో పడేస్తాడు .. వార్డెన్ గా .. పెట్ట వీర గా ఆకట్టుకుంటాడు. రజిని ఎనర్జీ అదిరిపోతుంది . చెప్పాలంటే .. రజిని లేకపోతే .. ఈ సినిమా అస్సలు చూడలేం. ,సిమ్రాన్ త్రిష వేస్ట్ పాత్రలు చక్కగా పోషించారు. నవాజుద్దిన్ విలనిజం ఒక్క సీన్ కె పరిమితం. శశి కుమార్ పాత్ర కూడా అంతగా ఆకట్టుకోదు. మిగిలిన అందరు ఉన్నా , రజిని ముందు కనపడరు . బాబీ సింహ రొటీన్ పాత్రలు చేస్తున్నాడు. విజయ్ సేతుపతి పాత్ర కొంత బాగుంది.
సాంకేతికవర్గం - కార్తీక్ కథ - షారుఖ్ మైహూనా టైపు లో రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో రజిని ఫాన్స్ , ప్రేక్షకులు అదిరిపోయే సన్నివేశాలతో ,హీరోయిజం తో నింపేసాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం కథ లేక, పదునైన సన్నివేశాలు లేక బోర్లా పడ్డాడు. సెకండ్ హాఫ్ చూస్తే .. వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తోలి భాగం లో ఉన్న ,రొమాన్స్ ఫైట్స్, మ్యూజిక్, హీరోయిజం సెకండ్ హాఫ్ లో అస్సలు కనపడవు .
తీరు కెమెరా అద్భుతం,అనిరుద్ సంగీతం ఈ సినిమా కి ప్లస్ .ఆర్ట్ సూపర్. పీటర్ ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేసాడు. డాన్స్ ఏమి అంత బాగా లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ చాల చోట్ల కుదరలేదు.
ఒకే టికెట్ పై రెండు సినిమాలు - ఒకటి ఎంటర్టైనర్,రెండు - బోరింగ్
Highlights
rajinikanth
camera
first half
fights
music
Minuspoints
story
screenplay (second half)
entire second half
ONE TICKET - TWO MOVIES
సినిమా చూసినది - కాపిటల్ సినిమాస్ (విజయవాడ)( సూపర్ థియేటర్)

No comments:
Post a Comment