add

Thursday 25 July 2019

విజయ్ దేవరకొండ కూడా......స్కెచ్ లు వేస్తున్నాడు

విజయ్ దేవరకొండ కూడా ,పవన్,మహేష్ లాంటి హీరోలు చేసే ట్రిక్ లు వాడుతున్నాడా ... ? ఈ వీడియో లో వెనుక ఉన్న నల్ల చొక్కా వ్యక్తి ఎలా సిగ్నల్ ఇచ్చాడో సరిగ్గా గమనించండి. ఆటను చేతి తో సైగ చేయగానే , ఫాన్స్ లో ఉన్న ఒకడు వచ్చి .. విజయ్ కాళ్ళ మీద పడిపోయాడు.. విజయ్ వాడ్ని ఏమి చెయ్యకండి అని బిల్డుప్ ఇచ్చాడు. చియాన్ విక్రమ్ మొదలు పెట్టిన .. ఈ ఫాన్స్  షో, విజయ్ దేవరకొండ వరకు  వచ్చింది. 

No comments:

Post a Comment

ADD