భరత్ అనే నేను పొలిటికల్ డ్రామా , రెండు అట్టర్ ప్లాపులు తరవాత మహేష్ బాబు నటించిన సినిమా , శ్రీమంతుడు లాంటి హిట్ సినిమా తరువాత కొరటాల శివ , మహేష్ కలయికలో వస్తున్న సినిమా భరత్ అనే నేను, భారీ బిసినెస్ చేసుకుని అత్యధిక తెరలపై ఈరోజు విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందంటే ...
కథ : భరత్ రామ్ విదేశాలలో చదువుకుని తండ్రి మరణం తరువాత ఇండియా కి తిరిగివచ్చి , తండ్రి స్థానం లో రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు , అతను చేసిన మార్పులతో రాష్ట్రంలో అతనికి శత్రువులు ,అడ్డంకులు ఎక్కువవుతాయి , వాటన్నింటిని అతను ఎలా అధిగమించాడు ? ఎం సాధించాడు అనేదే కథ .
నటీనటులు : మహేష్ ఒక్కడే సినిమాని మోసేసాడు , అతని స్టైల్, డైలాగ్ డెలివరీ , యాక్టింగ్ సినిమా ని నిలబెట్టాయి ., కానీ అవి కొత్తగా ఏమి లేవు , మహేష్ ఎంత త్వరగా తన యాక్టింగ్ లో మార్పులు చేసుకుంటే అంతమంచిది , అదే ఎక్స్ప్రెషన్స్ ,అవే చూపులు , రొటీన్ గ అనిపిస్తాయి . ఇక మహేష్ మళ్ళి డాన్స్ లో వీక్ అని నిరూపించుకున్నాడు , కసరత్తులు చేస్తున్నట్లు ఉండే డాన్స్ చూడటానికి రోతగా ఉంది , డాన్స్ మాస్టర్లు కనపడితే దండం పెట్టాలి , కియారా అద్వానీ కి చెప్పుకోదగ్గ పాత్ర లేదు , ఉన్నంతలో అందం ఒలకబోసింది , ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు , శరత్ కుమార్ , ఆమని , సితార అతిధి పాత్రలు చెప్పుకోదగినవి కావు , పోసాని,జీవ,కన్నడ విలన్ దేవరాజ్(బాలయ్య - బంగారు బుల్లోడు) ఉన్నంతలో బాగా చేసారు . బ్రహ్మాజీ ,రావు రమేష్ పర్వాలేదు . మహేష్ మాత్రమే సినిమా మొత్తం నిండిపోవడం వలన మిగిలిన వారు ఎవరు కనపడరు .
సాంకేతికవర్గం:కొరటాల శివ పరమ రొటీన్ కథ ఎంచుకున్నాడు , కొన్ని సీన్లు బాగున్నా కథకి అనవసరం అనిపించేవి పెట్టాడు ,(లవ్ ట్రాక్)హీరో బిల్డుప్ సీన్స్ లో దేవి సంగీతం మినహా ,అక్కడ అంత సీన్ ఉండదు , ఒకేఒక్కడు ,లీడర్ షేడ్స్ ఉన్నా , మాస్ మసాలా ఆడ్ చేసి కమర్షియల్ హంగులు అద్దాడు కొంత వరకు విజయం సాధించాడు . కానీ సినిమాలో ప్రతి సీన్ గమనిస్తే అనవసర సాగతీత కనపడుతుంది ,
ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే పోరాట సన్నివేశం సాగి నిరుత్సాహ పరుస్తుంది ,
హీరోయిన్ తో హీరో బిల్డింగ్ లాన్ లో సీన్ ,హీరో తమ్ముడి సీన్స్ అవసరమా ,
పిన్ని పాత్ర ఎందుకు?
సమస్య కి సొల్యూషన్ చెప్పడం బాగానే ఉంది కానీ అది ఫలించినట్లు ఎక్కడ చూపించలేదు , ఉన్న రెండు మూడు సన్నివేశాలతో అది జనాలకు అర్ధం కాదు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి , కొరటాల డైలాగ్స్ ఆకట్టుకుంటాయి ,డాన్సులు పరమ చెత్త ,వచ్చాడయ్యో సామి పాట చూడటానికి బాగుంది , ఇది కల లా వుంది పాట లో మహేష్ బాబు మీసాలతో కనపడటం సరదాగా అనిపిస్తుంది ,ఎడిటింగ్ చాలా చెయ్యాల్సి ఉంది , ఆర్ట్ వర్క్ చాలా బాగుంది ,దేవి సంగీతం పర్వాలేదు . కెమెరా అద్భుతం .
సీఎం... ఎఫైర్ గురించి పేపర్ లో వచ్చిందని రాజీనామా చేయడం హాస్యాస్పదం .
ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టడం కంటే ముందే పెట్టి వివరించవచ్చుగా ..
సోషల్ అకౌంటబిలిటీ(జవాబు దారీతనం) , బాధ్యత గురించి సినిమా లో మరింత లోతుగా చెప్పాల్సింది .
అతడు సినిమా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మాటలకి కోట ఆత్మహత్య చేసుకుంటే , ఈ సినిమాలో మహేష్ మాటలకి ప్రకాష్ రాజ్ ఆత్మహత్య చేసుకుంటాడు .
సినిమా నిడివి ఎక్కువ అయినా రంగస్థలం ఆకట్టుకుందంటే కారణం మనసుకు హత్తుకునే కథనం ,నటన , అవి రెండు భరత్ లో లేవు ,ఒక్క సన్నివేశం కూడా మనసుని కదిలించదు .
మహేష్ కోసం ఒక్కసారి చూడొచ్చు .
సినిమా చూసినది :రామకృష్ణ 70 (అబిడ్స్) పరమ చెత్త సౌండ్ సిస్టం , మాటలు తప్ప బ్యాగ్రౌండ్ ఏమి వినపడలేదు ,
సప్నా థియేటర్ (అబిడ్స్) కంపు సినిమా హాల్ ,చిన్న స్క్రీన్ , ఏ సి పనిచేయదు

Heeee
ReplyDeleteYou r wrong public talk chudu mundu
ReplyDeleteMaku movie chusthunantha sepu Memu movie Lo vundipoyam. Bayataki vachaka kuda a feel Anthe vundi...prathi dailouge gurinchi scene gurinchi matladukunam... Malli chudalnipinchindi movie nuvvu cheppindi naku emi aniponchaledu Enduko... May be Nenu fan avvatam valla.. Nuvvu fan kakapovatam valla... Anyway theater Lo 95% people evvariki Nela problem ledu dude.. Inkkokasari chudu
ReplyDeletealready two theatres lo chusa...review bottom lo chudu bro
Delete