అల్లు అర్జున్ హీరోగా.. వక్కంతం వంశి దర్శకత్వంలో నేడు రిలీజ్ అయ్యిన 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా', ఎన్నో అంచనాలతో.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తరువాత నాగేంద్ర బాబు నిర్మాతగా లగడపాటి శిరీష శ్రీధర్ లతో కలిసి నిర్మించిన ఈ సినిమా.. ఎలా ఉందొ చూద్దాం. సినిమా రివ్యూ తెలుగులో
కథ: తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక సోల్జర్ సూర్య, చిన్నప్పుడే తండ్రి నుండి పారిపోయి, గాడ్ ఫాదర్ సహాయం తో పెరిగి పెద్ద అవుతాడు. కోపం లో ఒక టెర్రరిస్ట్ ని కస్టడీ లో కాల్చేసి.. ఆర్మీ నుండి గెంటివేయబడతాడు. తిరిగి ఆర్మీ లో చేరాలంటే.. ప్రముఖ సైకాలజిస్ట్ దగ్గర టెస్ట్ పాస్ అయ్యి.. హామీపత్రం తీసుకు రమ్మంటారు. ఆ సైకాలజిస్ట్ తన తండ్రే అవ్వడం సూర్య కి పెద్ద ప్రాబ్లెమ్. 21 రోజులు కోపం లేకుండా ఉంటె.. సంతకం పెడతాను, అన్న తండ్రి తో .. ఛాలెంజ్ చేస్తాడు సూర్య. సూర్య ఆర్మీ లోకి మళ్ళి చేరడా ? అతనికి 21 రోజులు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? తెర మీద చూడాలి.
నటీనటులు: అల్లు అర్జున్ తన పాత్ర బాగా చేసాడు, అనుభవం ఉన్న నటుడు గనుక ఇలాంటి పాత్రలు సులువుగా చేసెయ్యవచ్చు. సరైనోడు సినిమా లో ఎలా ఉన్నాడో .. అచ్చం అలాగే ఉన్నాడు. పెద్ద తేడా ఏమి లేదు. అతి కోపం అనే లక్షణం బాగా ప్రదర్శించినా. . పాత్ర లో ఏమి కొత్తదనం ఉండదు. అర్జున్ రెడ్డి లో అయితే హీరో ఒకే లా ఉంటాడు.. మన హీరో ఇక్కడ అవసరం కోసం మారిపోతాడు. ఇక్కడ పాత్ర అస్తిత్వం కోల్పోయి.. కొత్తదనం పోయింది. అదే హీరో తన కోపాన్ని తగ్గించుకోకుండా డబల్ గేమ్ ఆడినా అదిరిపోను. ఫైట్స్, డాన్స్ ఇరగ దీసాడు. అను ఇమ్మానుయేల్ అందంగా ఉంది. బాగా నటించాల్సిన పాత్ర కాదు. అందాలు మాత్రం ఆరబోసింది. జెంటిల్మన్ అర్జున్.. తండ్రిగా బాగా చేసిందేం లేదు.. రొటీన్, ఒక్క క్లైమాక్స్ సీన్ కంట తడి పెట్టిస్తాడు. మిగిలిన అందరు జస్ట్ కనపడతారంతే. విలన్ గా శరత్ కుమార్ సూట్ కాలేదు. విలనిజం కూడా సరిగ్గా పండలేదు. విలన్ హీరో మధ్య హోరా హోరి ఏమి ఉండదు. వెన్నెల కిశోర్ కామెడీ కొంచమే అయినా పర్వాలేదు.రావు రమేష్.. నదియా.. అనూప్ సింగ్..బోమన్ ఇరానీ .. సాయికుమార్.. ఉన్నంతలో పర్వాలేదు.
సాంకేతికవర్గం: వక్కంతం వంశి కథ చాలా రొటీన్.. ఏప్రిల్ 1 విడుదల.. రక్షకుడు సినిమాల్లో ఇలాంటి కథలు చూసేసారు.. తెలుగు ప్రేక్షకులు. సినిమా ఆర్మీ బేస్ మాత్రమే అవ్వడం పెద్ద మైనస్ పాయింట్. కథ మొత్తం హీరో పాత్ర చుట్టే తిరగడం మరో మైనస్ పాయింట్. ఆలా హీరో చుట్టూ తిరిగేటప్పుడు కొత్తగా సన్నివేశాలుండాలి.. లేకపోతే ఫలితం ఇలా బెడిసి కొడుతుంది. హీరో 21 రోజుల ఛాలెంజ్ చెయ్యగానే .. కథ కాశ్మీర్ వెళ్ళిపోయింది .. అని ప్రేక్షకులకు తెలిసిపోతుంది. పోనీ 21 రోజుల ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉందా ? అంటే అది ఎం లేదు.
విలన్లు బందు చెయ్యడం.. ఒక్క పోలీస్ కూడా రోడ్ మీద కనపడకపోవడం వెటకారం. ఇక రచయిత అయిన వంశి కొన్ని మాటలు బాగా రాసాడు. ' కొలతేసి కొట్టడం రాదు ' వంటివి బాగా రాయగా.. ఇంటర్వెల్ లో .. చల్లా నా సు (బూతు).. అని హీరో పలికే బూతు .. వక్కంతం విజ్ఞతకే వదిలేయాలి. ఇక తండ్రి కొడుకుని .. నువ్వు వద్దనుకున్నా పుట్టావ్ అనడం.. మళ్ళి కొడుకుని తల్లి తో కలపడం.. అస్సలు సంబంధం లేనివి గా ఉంటాయి. కొడుకు ని నిజంగా ద్వేషించే తండ్రి కొడుకులో ఎం చూసి ఇష్టపడ్డాడో .. డైరెక్టర్ కె తెలియాలి, ఫామిలీ ఉన్నా.. ఎమోషన్స్ లేని సినిమా. తల్లి కొడుకుని చూడగానే .. గదిలోకి తీసుకెళ్లి పలికే మాటలు పరమ చప్పగా .. ఆకట్టుకోలేనివిగా ఉన్నాయి. వంశి మంచి సీన్లు రాసుకున్నాడు.. సరిగ్గా తీయలేకపోయాడు. సినిమా అరగంట తరువాత పడాల్సిన సీన్ .. ఇంటర్వెల్ లో పెట్టాడు వంశి .. పరమ స్లో అయ్యింది .
కెమెరా అక్కడక్కడా బ్లర్ అయ్యింది .. ముఖ్యంగా ఏరియల్ షాట్స్ లో.. తెలిసిపోతుంది. ఎడిటింగ్ బాగా చెయ్యాల్సి ఉంది. ఆర్ట్ పరవాలేదు. విశాల్ శేఖర్ సంగీతం బాగుంది, స్టీవెన్ తో కలిసి అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. లవర్ అల్సొ .. పాటలో డాన్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. హాలీవుడ్ ఆల్బం స్టైల్ లో ఉంది. బ్యూటిఫుల్ లవ్ పాట కూడా బాగా తీశారు. ఇక మాస్ పాట ఇరగ ఇరగ లో .. అల్లు అర్జున్ కూర్చుని బూర వాయించుకోవడం , గన్ పేల్చడం .. డాన్స్ వెయ్యకుండా కూర్చున్న చోటే ఊగడం చూస్తే ఫాన్స్ కి పిచ్చెక్కుతుంది. పరమ చెత్త డాన్స్ కంపోసింగ్. ఫైట్స్ లో .. పోలీస్ స్టేషన్ ఫైట్ సూపర్బ్ గా ఉంది, మిగిలినవి పరవాలేదు. క్లైమాక్స్ లో స్పీచ్ ఆకట్టుకోదు. బోర్డర్ లో ఏముంటది అని హీరో తండ్రి .. హీరోని అడిగితే .. హీరో చెప్పేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఒక్క అల్లు అర్జున్ తప్ప సినిమా లో కొత్తగా ఏమి లేదు.
plus points:
allu arjun .
camera.
music.
lover also song.
first fight
minus points:
lack of emotions,
hero poor charachterization,
screenplay,
weak direction,
climax.

No comments:
Post a Comment