దక్షిణ భారత సినిమా చరిత్రలో .. తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా 'టిక్ టిక్ టిక్'. జయం రవి హీరోగా .. మెంటల్ మదిలో హీరోయిన్ .. నివేథ పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా .. షూటింగ్ కి చాలా రోజులు సమయం తీసుకుంది... భారీ గ్రాఫిక్స్ అవసరం ఉన్న ఈ సినిమా కోసం.. నిర్మాత హాలీవుడ్ కంపెనీ మీద ఆధారపడకుండా .. చెన్నై లోని ' అజాక్స్ ' గ్రాఫిక్స్ సంస్థ కు అప్పజెప్పింది ... 80 నిమిషాల నిడివిగల గ్రాఫిక్స్ ని అద్భుతంగా అందించింది 'అజాక్స్'.
డి. ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ని.. జూన్ 22 న విడుదల చేయబోతున్నారు. తెలుగు లో, చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ సినిమా హక్కులు దక్కించుకున్నారు. సౌందర్ రాజన్ దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
No comments:
Post a Comment