షారుఖ్ ఖాన్ మరగుజ్జు పాత్రలో .. ట్రైలర్ తోనే అద్భుతం అనిపించాడు. రొమాంటిక్ సినిమాలు తీసే ఆనంద్ దర్శకత్వం లో .. షారుఖ్ నిర్మాతగా తీసిన 'జీరో ' సినిమా ఈరోజు థియేటర్ లో విడుదలయ్యింది. సినిమా పై విడుదలకు ముందే నెగటివ్ టాక్ ఉంది .. అందుకే హాల్స్ ఫుల్ అవ్వలేదు. జీరో నిజంగానే బాగాలేదా ? ఎలా ఉంది..?
కథ - బవ్వ సింగ్ మరగుజ్జు .. అనుకోకుండా .. హాఫ్ పరలైజ్డ్ అమ్మాయి సైంటిస్ట్ అయిన ఆఫియా ని ప్రేమిస్తాడు( అనుష్క). కానీ హీరోయిన్ ( కత్రినా) మోజులో పడి , పెళ్లిదాకా వచ్చిన ఆఫీయ ని వదిలేసి పారిపోయి .. ముంబై లో హీరోయిన్ కు అస్సిస్టెంట్గా పనిచేస్తుంటాడు. కానీ ఆఫియా మీద ఉన్న ప్రేమ నిజమని తిరిగి వస్తాడు.. కానీ ఆఫీయ అప్పటికే బావుఆ వలన ఒక బిడ్డను కూడా కాని ఉంటుంది . వేరే సైంటిస్ట్ శ్రీని తో పెళ్లి కి రెడీ అవుతుంది. బవ్వ సింగ్ ని ఛీ కొట్టి పొమ్మంటుంది.ఇంతలో బావుఆ కి అమెరికన్ నాసా లో ఒక అవకాశం వస్తుంది , మార్స్ గ్రాహం మీద కు వెళ్ళడానికి . ఈ సారి బావుఆ ఆ అవకాశం ని వదిలేసి పారిపోయాడా? ఆఫీయ పెళ్లి ఏమయ్యింది? సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటులు- షారుఖ్ నటన అద్భుతం. చాలా గొప్ప నటుడు. గ్రాఫిక్స్ తోడయ్యి ఇంకా అద్భుతం అనిపిస్తుంది అతని పాత్ర. అనుష్క శర్మ పాత్ర జాలి వేస్తుంది. ఆమె గొప్ప నటి అని మరో సారి నిరూపించింది. కత్రినా ఉన్న అంతలో బాగా చేసింది. హీరో ఫ్రెండ్ కూడా అద్భుతంగ చేసాడు. మిగిలిన పాత్రలు ఓకే.
సాంకేతికవర్గం - అద్భుతమైన గ్రాఫిక్స్ , ముఖ్యంగా మరగుజ్జు పాత్ర కి కాళ్ళు చాల సన్నగా సహజంగా ఉంటాయి. విచిత్ర సహోదరులు సినిమాలో కమల్ హస్సన్ కాళ్ళు లావుగా ఉంటాయి. కెమెరా, సెట్టింగ్స్ సినిమాకి అందం తెచ్చాయి. మేరె నామ్ తూ పాట చాలా పిక్చరైజ్ చేసారు. డాన్స్ సెట్స్ అలరిస్తాయి.
డైరెక్టర్ తోలి భాగం సరదాగా నడపగా ..రెండో భాగం లో తడబడ్డాడు. హీరోయిన్ తో మరగుజ్జు తిరగడం, నాసా లో ట్రైనింగ్ సాగ తీత గా అనిపిస్తాయి. కానీ అద్భుతంఉన్న చిత్రీకరణ . ఈ సినిమాని ఒక్క సారి చూసేలా చేశాయి.
సంగీతం ఓకే. సినిమాలో చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ లు ఉన్నా.. శ్రీదేవి కనిపించే మూడు షాట్స్ లో అందంగా .. అద్భుతంగా ఉంది, ఆకట్టుకుంది.
షారుఖ్ ఫాన్స్ కు మాత్రమే. ... STRICTLY FOR SHARUKH FANS
సినిమా చూసినది - ఆసియన్ ఉప్పల్
PLUS POINTS
SHARUKH CHARACHTER
ANUSHKA SARMA - KATRINA
CAMERA
MERA NAAM TU SONG
SPECTACULAR LOCATIONS
MINUS POINTS
LOVE SCENES BETWEEN SHARUKH AND ANUSHKA ARE NOT EMOTIONAL
SECOND HALF STRETCHED

No comments:
Post a Comment